పేర్లు ఒకటి కావచ్చు …

ఒక్కొక్కసారి పేర్లు ఒకటి గా ఉండి  చాలా  అపార్థాలకు దారి తీస్తుంటాయి.   పైగా అభిప్రాయములు  వేరైనపుడు చాలా అపార్థాలు కలుగుతాయి. నా పేరు మీద  ఇంకొక పాఠకురాలు ఉన్నట్లున్నారు. అందుకే  ఆ విషయాన్ని స్పష్టీకరించడానికి ఈ టపా పెడుతున్నాను.

ఈ విధం గా తప్ప తెలుగు లోకంలో నేను ఎక్కడా  వ్యాఖ్యలు చేయలేదని   బ్లాగువరులందిరికి  మనవి చేసుకున్నాను:  

  • నా బ్లాగు లంకె తోటే  నేను వ్యాఖ్య చేస్తాను.
  • అలా ప్రచురించడం కుదరకపోతే  అజ్ఞాత గా వ్యాఖ్య చేసినా  వ్యాఖ్య లో నా పేరు వ్రాస్తాను.
  • బ్లాగు లేని రోజులలో  కొన్ని పత్రికల లో  నా వ్యక్తిగత  ఈమెయిల్ ద్వారా నా వ్యాఖ్యలు వ్రాసాను.

నా పేరుని ఏ విధముగా నైనా  దుర్వినియోగ పరుస్తూ వ్యాఖ్యలు వచ్చిన యెడల  కూడా  నాకు తెలియజేయమని  నా మనవి

ప్రకటనలు

2 thoughts on “పేర్లు ఒకటి కావచ్చు …”

    1. ఆందోళన కాదండీ శ్రీరామ్ గారు 🙂 ఈ టపా అర్ధమయ్యేవారికి అర్ధం అవుతుందనే అనుకుంటున్నాను. అందరూ bondalapati వారి లాగా సున్నితం గా సమాధానం చెప్పరు కదా !! వ్యాఖ్యల మీద టపాలు కట్టడం మొదలు పెడతారు.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s