జోడించు

గత వారాంతం మా  మనబడి డైరెక్టర్ గారు ఈ ఆట  ఒకటి  ఇచ్చి ఎలా ఉందో చూడమన్నారు. నిన్న రాత్రి నేను,మా అమ్మాయి ఆడాము. అరగంట సేపు అలా  ఆడుతూ కూర్చుండిపోయాము.  మా పిల్లలతో board games ఆడిన రోజులు గుర్తొచ్చాయి.  Scarbble ఆట ఆధారంగా రూపొందించారు. నేను Scarbble ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఆడానేమో. తెలుగు లో ఆడటం సరదాగా అన్పించింది.  చాలా బావుంది. కాసేపు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పక్కన పడేసి పిల్లల తో గడపాలి అనుకుంటే తప్పకుండా కొనాలనే చెప్తాను.  రూపొందించినవారి  సృజనాత్మకని చాలా మెచ్చుకోవాలి.  ఆసక్తి ఉన్నవారు  ఈ వెబ్సైటు  చూడండి . 

http://jodinchu.out-box.co.in/products/jodinchu/

img_2438

నేను, మా అమ్మాయి ఆడిన ఆట

 

img_2440

img_2439

ప్రకటనలు

7 thoughts on “జోడించు”

  1. ప్రవాసీయులకు తెలుగు భాష నేర్పడానికి (ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా లెండి) ఉపయోగపడేలా బాగుందనిపిస్తోంది. మీరన్నట్లు రూపొందించినవారి సృజనాత్మకని చాలా మెచ్చుకోవాలి. మీ దేశంలో “మనబడి” లో విరివిగా వాడుతున్నారని తలుస్తాను.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s