ఒక చిహ్నం

పారిస్ అనగానే ఎవరికైనా  గుర్తుకు వచ్చే చిహ్నం Eiffel  tower. ప్యారిస్ వెళుతున్నాం అని చెప్పగానే ,  అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే – ‘ముందే Eiffel  tower టిక్కెట్లు కొనుక్కోండి, త్వరగా అయిపోతాయి’ – అని. ఏమిటో అంత పడీ పడీ చూడాల్సిన వింత అనిపించింది.  వెళ్లి చూసాక కానీ అర్ధం కాలేదు ఏంటో!! అంతకంటే వింత విషయం ఏంటంటే ప్రపంచం నలుమూలల నుండీ కేవలం ఈ చిహ్నాన్ని చూడటానికి … ఒక చిహ్నంని చదవడం కొనసాగించండి