అమెరికాలో దోసావకాయ

Thanks  Giving రోజులు వచ్చేసరికి పండిన పంటలు కోయటం పూర్తి అవుతుందేమో మరి.   సూపర్ మార్కెట్ లలో దోసకాయలు, బీన్స్ లాంటి కూరలు చాలా తాజాగా కనిపిస్తూ ఉంటాయి . దాంతో ఫ్రిజ్ లో ఎప్పుడూ  దోసకాయలు ఉంటూనే ఉన్నాయి.

IMG_1145

ఈ మధ్య YVR  ‘అంతరంగం’ బ్లాగర్  గారు, దోసకాయల గురించిన టపా పెట్టేసరికి వెంటనే యమర్జంటుగా  దోసావకాయ పెట్టేసా!!తినడం, జాడీ కడగటం కూడా పూర్తయిందనుకోండి!!

వంటకాల మీద టపా పెడితే భలేగా ఉంటుంది. చేసిన పదార్థం కొంచెమే అయినా అందరూ  కళ్ళతో తిని మనసు నింపేసుకుంటారు. నాలుక తో తినే ప్రసక్తి లేదు కాబట్టి ‘ఉప్పు ఎలా ఉంది’, ‘నూనెక్కువయ్యిందా’ , ‘కారం ఇంకొంచెం పడితే బావుండేదా’  వంటి మాటలు అస్సలు ఉండవు. వంట చేసినవారికి వడ్డించినంత సంతృప్తి :).

IMG_1054

IMG_1055

 

IMG_1060

 

 

 

 

7 thoughts on “అమెరికాలో దోసావకాయ”

      1. చాన్నాళ్ళుగా మా లక్కు, పేట రౌడీ మాలికాధ్యక్షుండు బ్లాగ్దేశంలో సైలెంటు అబ్సర్వర్ గా మారి పోయేరు 🙂

        బోడీ పూబోడీ బ్లా
        గ్లాడీ వినవమ్మ మాలికాధ్యక్షుండే
        రౌడీ! మా లక్పేటన్
        రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్ 🙂

        జిలేబి

        మెచ్చుకోండి

Leave a reply to విన్నకోట నరసింహారావు స్పందనను రద్దుచేయి