India, that is Bharat -అంతేగా 

ప్రపంచంలో  భారతదేశం ఒక్కటే అనుకుంటాను colonists ని పూజిస్తుంది.

  ఈ రోజు ఓ స్నేహితురాలు ముఖపుస్తకంలోనే  కొన్ని ఫోటోలు పెడుతూ  ‘Dalhousie’ అని వ్రాసింది.  అసలు ఆ ఊరు ఉందని,  అదొక hill resort  అని , హిమాచల్ ప్రదేశ్లో ఉందని నిజంగా నాకు తెలీదు.  నాకు తెలిసినవాడు ఒక్కడే ఆ పేరుతో ‘Lord Dalhousie’ .  పైగా ఆ ఊర్లో ఓ గుర్తు యూట్యూబ్ చెప్పింది .  ‘I LOVE DALHOUSIE’ . అది చూసి బిత్తరపోయాను. ఆ ఊరికి  ఆ పేరు ఎందుకు ఉందో  కూడా సగం తెలీదు మనకి.  

‘Dalhousie Town was named after The Earl of Dalhousie, who was the British Governor-General in India while establishing this place as a summer retreat’   అని వికీపీడియా చెప్పింది.  

ప్రపంచంలో లేని వింతలన్నీ భారతదేశంలోనే జరుగుతాయేమో . అందుకే  ‘India, that is Bharat’ అయ్యింది (ప్రపంచంలో ఏ దేశానికి రెండు పేర్లు ఉండవు )

One thought on “India, that is Bharat -అంతేగా ”

వ్యాఖ్యానించండి